తమిళ నాట పుట్టి  ఫుల్ పాపులారిటీ సంపాదించిన మృణాళిని రవి

డ‌బ్‌స్మాష్‌తో వీడియోలు చేసి.. రాత్రికి రాత్రే సెల‌బ్రిటీ అయిన మృణాళిని

మృణాళిని రవి బ్యూటీఫుల్ ఫోటోస్ సోషల్ మీడియాలో హల చల్

గోధుమ రంగు చీరలో మెరిసిపోతున్న తమిళ భామ

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ‘గద్దలకొండ గణేష్’ సినిమా మంచి హిట్

మృణాళిని తెలుగులో  సినిమాలు చేయడం లేదు కానీ కోలీవుడ్ లో మాత్రం ఫుల్ బిజీ..