మమతా మోహన్ దాస్ దాదాపు రూ.2 కోట్ల విలువైన పోర్షే 911 కారెరా S ని కొనుగోలు చేసింది
ఆమె దశాబ్దకాల కల చివరకు నిజమైంది
పసుపు కారుతో ఉన్న మమత ఫోటోలు ఆన్లైన్లో ట్రెండ్ అవుతున్నాయి
ట్యాక్సులు కాకుండా.. కారు ధర రూ.1.80 కోట్లు.