తన పెళ్లిపై లావణ్య త్రిపాఠి షాకింగ్ కామెంట్ ..!

అందరూ తన పెళ్లి గురించే మాట్లాడుతున్నారన్న లావణ్య త్రిపాఠి

 టైమ్ వచ్చినప్పుడు అదే జరుగుతుంది ..నచ్చిన వ్యక్తి దొరికినప్పుడు చేసుకుంటా

ఇప్పుడు నేను సినిమాల పైనే దృష్టి పెడుతున్నా అంటున్న లావణ్య

పెళ్లి విషయంలో నా  తల్లిదండ్రులు కూడా ఒత్తిడి చేయడం లేదు

వ్యక్తిగత విషయాల గురించి బయటకు చెప్పడం నాకు ఇష్టం ఉండదని చెప్పిన లావణ్య త్రిపాఠి