డియోర్ ఆట‌మ్ 2023 ఫ్యాష‌న్ ఈవెంట్‌లో పాల్గొన్న  కోహ్లీ, అనుష్క దంపతులు

ఫ్యాషన్ ఈవెంట్ లో మెరిసిన  కోహ్లీ, అనుష్క జంట

షో స్టాపర్స్ గా నిలిచిన కోహ్లీ దంపతులు

ఇద్దరు జంటగా ఎక్కడ కనిపించినా ఆ ప్రాంతం అంతా సందడి

ఈ జంట ఇచ్చిన స్టిల్స్ ను క్యాప్చర్ చేసేందుకు  ఫొటో గ్రాఫర్లు పోటీ