వెన్నెల పోత పోసినట్టు కనిపిస్తున్న కీర్తి సురేష్

చీరకట్టులో స్లీవ్ లెస్ జాకెట్ వేసి కెమెరాకు ఫోజులు

నాజూకు అందాలు హైలైట్ అయ్యేలా చీరకట్టు

నెటిజన్ల మనసు దోచుకుంటున్న ఆమె అందమైన కనులు

ఈ పిక్స్ చూసి లైకుల మోత మోగిస్తున్న ఫ్యాన్స్.