కళాతపస్వి కె.విశ్వనాథ్ కన్నుమూత.. టాలీవుడ్‌లో విషాదం

గత రాత్రి తీవ్ర అస్వస్థతకు గురైన టాప్ డైరెక్టర్

అపోలో ఆసుపత్రికి తరలింపు.. అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారణ

1930లో బాపట్ల జిల్లా  పెద పులిపర్రులో జన్మించిన విశ్వనాథ్

సిరిసిరిమువ్వ, శంకరాభరణం, సాగర సంగమం, స్వాతిముత్యం, స్వర్ణకమలం, శ్రుతిలయలు, సిరివెన్నెల, ఆపద్బాంధవుడు, శుభసంకల్పం వంటి సినిమాలు ఆయన అందించినవే.

1992లో రఘుపతి వెంకయ్య అవార్డు,  అదే ఏడాది పద్మశ్రీ పురస్కారం