పండుగ రోజు సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన జాన్వీ

 జాన్వీ తన తల్లి శ్రీదేవిని పోలిన లుక్స్‌తో అభిమానులకు కనులవిందు చేస్తూ ఫొటోలు

 తెలుగులో జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్‌లతో కలిసి పనిచేయడం తనకు చాలా ఇష్టమని చెప్పిన జాన్వీ

సోషల్ మీడియాలో తన బోల్డ్‌నెస్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్న  జాన్వీ

కాస్తా బోల్డ్‌గా ఉంటే తనకు మరికొన్ని బ్రాండ్స్ వస్తాయని..  ఈఎంఐలు కట్టడం కాస్తా సులువు అవుతుందని.. చెప్పిన జాన్వీ

కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న ఎన్టీఆర్ 30లో హీరోయిన్‌గా జాన్వీ కపూర్ ఖరారు అయ్యినట్లు టాక్

All pics Courtesy : Instagram