తమిళ స్టార్ హీరో ధనుష్ మరో ప్రతిష్ఠాత్మక అవార్డ్ తన ఖాతాలో వేసుకున్నాడు

ఆయన నటించిన ‘అసురన్’ సినిమాకిగాను ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు

గోవాలో జరిగిన ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా’తో పాటూ ‘బ్రిక్స్ ఫిల్మ్ ఫెస్టివల్’ కూడా నిర్వహించటం జరిగింది. అందులో ఉత్తమ నటుడిగా ధనుష్ పురస్కారం దక్కించుకున్నాడు

‘‘ఇదొక అత్యుత్తమ గౌరవం’’ అని ధనుష్ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.

‘అసురన్’ సినిమాకే ధనుష్ జాతీయ ఉత్తమ నటుడు అవార్డ్ కూడా పొందిన సంగతి తెలిసిందే