గూగుల్‌లో దేని  గురించైనా వెతకొచ్చు. తేలికగా ఏదైనా సమాచారాన్ని తెలుసుకోవచ్చు

కొన్ని విషయాల గురించి వెతికితే మాత్రం చిక్కులు తప్పవు

బాంబ్‌ను తయారు చేయటమెలా? అని వెతికితే పోలీసులకు సమాచారం అందుతుంది

పిల్లల అశ్లీల చిత్రాలు, పిల్లల లైంగిక వేధింపులతో కూడిన వీడియోలు చూసినా, డౌన్‌లోడ్‌ చేసినా పోలీసులకు సమాచారం

నేరాలకు సంబంధించిన ప్రశ్నలను వెతికినా కిడ్నాపింగ్‌, నార్కోటిక్స్‌ వంటి వాటి గురించి వెతికినా  పోలీసులు ఇంటికి రావొచ్చు.

అబార్షన్‌తో ముడిపడిన అంశాలను తరచూ వెతికినా కష్టమే. మనదేశంలో వైద్యపరమైన అబార్షన్‌ విషయంలో కచ్చితమైన నియమాలు