పబ్లిక్‌కు ట్రాఫిక్ రూల్స్ అలవాటు చేసేందుకు గుజరాత్ పోలీసుల వినూత్న ప్రయత్నం
ట్రాఫిక్ ఛాంప్ స్కీమ్‌తో అవార్డులు, రివార్డులు ఇస్తున్న వడోదర పోలీసులు
ట్రాఫిక్ రూల్స్ పాటించేవాళ్లకు ఛాంప్ సత్కారం, ఫ్రీ పెట్రోల్ కూపన్స్
రోజుకు 50 మందికి వంద రూపాయల పెట్రోల్ కూపన్స్ ఇస్తున్న పోలీసులు
ఏడాది పాటు కొనసాగనున్న బంపరాఫర్..