ఫ్యాషన్ షో లో మెరిసిన ఈషా రెబ్బ

రాంప్ వాక్ లో కుర్రకారు మతులు పోగొడుతున్న ఈషా రెబ్బ

తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ  ఇచ్చిన ఈషా రెబ్బ

ఆకట్టుకునే గ్లామర్ ఉన్న ఈమె సరైన బ్రేక్ కోసం ఎదురుచూపు

రాంప్ వాక్ కు కుర్రకారు ఫిదా అవుతున్న నెటిజన్స్