ఈరోజు డా.బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల కంచు విగ్రహం ఆవిష్కరణ..

హైదరాబాద్‌ మొత్తం  పండుగ వాతావరణం

నేడు డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ 132వ జయంతి

తెలంగాణ ప్రభుత్వం ఇవాళ హైదరాబాద్‌లో ఆయన 125 అడుగుల కంచు విగ్రహావిష్కరణ

పేదల పెన్నిధి, బడుగుల కోసం జీవితాంతం కృషి చేసిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్

ముఖ్య అతిథిగా మాజీ లోక్‌సభ ఎంపీ, అంబేద్కర్ మనవడైన ప్రకాశ్ అంబేద్కర్

దేశంలోనే అతి పెద్ద కాంస్య విగ్రహం ఇదే. ఈ కార్యక్రమానికి ప్రజలంతా తరలి రావాలని తెలంగాణ ప్రభుత్వం పిలుపు