రక్తంలో సోడియం మోతాదు మించితే చెప్పలేనన్ని ఆరోగ్య సమస్యలు

మనం తాగే నీరు సోడియం మోతాదును తగ్గిస్తుంది

తక్కువ నీరు తాగే వారికీ దీర్ఘకాలిక వ్యాధులు త్వరగా వృద్ధాప్యం

సరిపడా నీరు తాగడం వల్ల ఆరోగ్యంగా, ఎక్కువ కాలం పాటు జీవించొచ్చని పరిశోధకుల సూచన

రక్తంలో సోడియం ఎక్కువైతే హార్ట్ ఫెయిల్యూర్, స్ట్రోక్, ఎట్రియల్ ఫిబ్రిలేషన్, క్రానిక్ లంగ్ డిసీజ్, మధుమేహం, డిమెన్షియాలకు దారితీసే ప్రమాదం

స్వచ్ఛమైన నీరు రోజుకు
2-3 లీటర్ల వరకు తాగడం ఆరోగ్యకరం
స్వచ్ఛమైన నీరు రోజుకు
2-3 లీటర్ల వరకు తాగడం ఆరోగ్యకరం
రక్తంలో సోడియం స్థాయులను పరీక్షించుకుని, మోతాదుకు మించి ఉంటే వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి