ముఖ్యమైన పనులను మరచి పోకుండా నోట్ చేసుకోవచ్చు 

మనలోని జ్ఞాపకాలను దాచుకొని భద్రపర్చుకోవచ్చు

మన చేతి రాతను అందంగా మల్చుకొనే అవకాశం డైరీ రైటింగ్ తో సాధ్యం

మన విజయాలను నేర్చుకున్న పాఠాలను డైరీ దాచి  ఉంచుతుంది

మనలోని ఒత్తిడిని దూరం చేసే శక్తి ..రాసుకోవడంలో సంతృప్తి డైరీ  ఇస్తుంది ..

మరల మరల చదువుకోవడానికి  మతి మరుపు దూరం చేసుకొవడానికి డైరీ ఓకే సాధనం