క్యాలీ ఫ్లవర్ నిండా ఔషధ గుణాలే..మీకు తెలుసా?

ప్రతి ఒక్కరూ తినాల్సిన ముఖ్యమైన వాటిల్లో క్యాలీఫ్లవర్ ఒకటి.

క్రూసీఫెరోస్ జాతికి చెందిన దీనిలో ఫైటోకెమికల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు అధికం

మన శరీరానికి నష్టం చేసే వాటిల్లో ఇన్ ఫ్లమేషన్ (వాపు)  ఒకటి..క్యాలీఫ్లవర్ ను తీసుకుంటే ఇన్ ఫ్లమేషన్ తగ్గుతుంది.

క్యాలీఫ్లవర్ లో విటమిన్ సీ తగినంత లభిస్తుంది. విటమిన్ కే యాంటీ ఆక్సిడెంట్ మాదిరి పనిచేస్తుంది.

 దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు తగ్గించే క్యాలీఫ్లవర్

 క్యాలీఫ్లవర్ లో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. పేగుల్లో మంచి బ్యాక్టీరియాకు ఈ పీచు అవసరం