ట్రెడిషనల్‌ లుక్‌లో హీటు పుట్టిస్తోన్న భూమి పెడ్నేకర్

డిజైన్డ్ లెహంగా, హెవీ కటింగ్‌తో నాబీ, నడుము అందాలు చూపిస్తూ గ్లామర్ ట్రీట్

చిన్ననాటి నుంచే సినిమా మీద ఆసక్తితో నటన వైపు అడుగులు

2015లో దమ్ లాగాకే హైషా అనే మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ

తక్కువ కాలంలోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న భూమి పెడ్నేకర్

వరుస ఆఫర్లతో బిజీ నటిగా మారి.. బ్యాక్ టు బ్యాక్ మూవీలతో అభిమానులకు సందడి

సిద్ధార్థ్ మల్హోత్రా-కియారా అద్వానీ రిసెప్షన్‌కు హాజరైన భూమి పెడ్నేకర్.. క్లీయర్ క్లీవేజ్‌తో హీటు పెంచింది ఈ భామ