ఉద్యోగుల‌కు భారీ షాక్ ఇచ్చిన న్యూయార్క్‌కు చెందిన బెట్ట‌ర్ డాట్ కామ్ సంస్ధ‌

జూమ్‌కాల్ ఏర్పాటుచేసిన మ‌రీ ఉద్యోగాలు పీకేసిన సీఈవో

900మంది ఉద్యోగుల‌ను  ఒకేసారి జూమ్‌కాల్‌లో తొల‌గించిన సంస్ధ సీఈవో విశాల్ గార్గ్‌

కంపెనీలో ఏకంగా 9 శాతం మంది ఉద్యోగుల‌పై ఒకేసారి వేటువేసిన సీఈవో

తొల‌గించిన ఉద్యోగుల వ‌ల్ల సంస్ధ‌కు ఎలాంటి ఉప‌యోగం లేద‌ని ప్ర‌క‌ట‌న‌

మార్కెట్లో వస్తున్న మార్పుల వ‌ల్లే ఈ నిర్ణ‌య‌మ‌ని ప్ర‌క‌టించిన కంపెనీ