టాలీవుడ్ లో  విషాదం.. అలనాటి అందాల నటి జమున కన్నుమూత

తన నివాసంలో తుదిశ్వాస విడిచిన అందాల నటి జమున

తన నివాసంలో తుదిశ్వాస విడిచిన అందాల నటి జమున

పలు భాషల్లో నటించి, మెప్పించిన అందాల నటి జమున

1936 ఆగస్ట్ 30న ఆమె జన్మించారు. ఆమె వయసు 86 సంవత్సరాలు

మాతృ భాష తెలుగు కాకపోయినా తెలుగు పరిశ్రమనే తన సొంత పరిశ్రమగా భావించి ఇక్కడే స్థిరం

సినీ ప్రముఖులు ఆమె మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు