మందారపు పువ్వంటి ఆనందం ఆషిక రంగనాద్ 

ఈ మధ్య కాలంలో కన్నడ బ్యూటీలు ఎక్కువగా తెలుగు తెరకు  పరిచయం

అమిగోస్' సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయమవుతున్న ఆషిక రంగనాద్

చక్కని కనుముక్కుతీరుతో ఉన్న ఈ ముద్దుగుమ్మను తెరపై చూడటానికి కుర్రాళ్లంతా వెయిటింగ్

తెలుగు  హీరోల సరసన సందడి చేసే గ్లామర్ పుష్కలంగా ఉన్న ఈ సుందరి ఆషిక రంగనాద్

ఈ అందాల భామ అందానికి ఫిదా అవుతున్న నెటిజన్ఫ్