కర్లీ హెయిర్‌తో గ్లామర్ లుక్స్ ఇస్తున్న అనుపమ

సోషల్ మీడియాలో రెగ్యులర్ టచ్ లో ఉండే మలయాళీ భామ

అందమైన కనులతో వాలు చూపులు చూస్తూ ఫోటోషూట్

సూర్యుడిని మించిన అందంగా కనిపిస్తున్న అనుపమ

అనుపమ కు ఎస్సెట్ గా కనిపించే కర్లీ హెయిర్‌

సోషల్ మీడియాలో షేర్ చేసిన అనుపమ పరమేశ్వరన్