భారత దేశంలోనే అతి పెద్ద పారిశ్రామిక ఎగ్జిబిషన్ నుమాయిష్ హైదరాబాద్ లో

జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు జరగనున్న ఎగ్జిబిషన్

మధ్యాహ్నం 3.30 గంటల నుంచి రాత్రి 10.30 వరకు ఎగ్జిబిషన్

ఎగ్జిబిషన్ లో 2,400 స్టాళ్లు .. విదేశీ స్టాళ్లు ప్రత్యేకం

ఎంట్రీ టికెట్ రూ.30 నుండి 40 కి పెంపు .. ఐదేళ్ల లోపు వయసున్న వారికి ప్రవేశము ఉచితం

 ప్రతిస్టాల్ లోనూ ఫైర్ ఎక్స్ టింగ్విషర్ తప్పనిసరి చేసిన అగ్ని మాపక సిబ్బంది