తెలుగు నటి షాలు చౌరాసియాపై దాడి
కేబీఆర్ పార్క్లో వాకింగ్ చేస్తుండగా దాడి చేసిన దుండగులు
పార్క్ బయట ఎటాక్ చేసి ఫోన్ ఎత్తుకెళ్లిన ఆగంతకులు
వెంటనే పోలీసులకు సమాచారమిచ్చిన షాలు చౌరాసియా
చిన్నచిన్న గాయాలతో బయటపడ్డ నటి, విచారిస్తున్న పోలీసులు