ప్రియాంక చోప్రా ప్రొడక్షన్ హౌస్ మరియు హెయిర్ కేర్ లైన్‌తో సహా అనేక వ్యాపారాలను నిర్వహిస్తోంది.

క‌త్రినా కైఫ్ కూడా ఓ బ్యూటీ బిజినెస్‌లో పార్ట్‌న‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది

దీపికా పదుకొనెకి ప్రొడక్షన్ హౌస్ మరియు ఫ్యాషన్ లైన్ ఉన్నాయి.

అనుష్క శర్మ తన ప్రొడక్షన్ హౌస్‌తో బిజీగా ఉంది. ఆన్‌లైన్ పోర్ట‌ల్ కూడా నిర్వ‌హిస్తోంది

అలియా భట్ కత్రినా కైఫ్‌తో కలిసి ఫ్యాషన్‌లో పెట్టుబడి పెట్టింది. ఆమె తన సొంత ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించింది.

సఖి అనే క్లోతింగ్ లేబుల్‌ని నిర్వ‌హిస్తోంది. చేనేతను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వంతో కలిసి ఆమె ఒక వెంచర్‌ను కూడా ప్రారంభించారు.

శిల్పాశెట్టికి ఐపీఎల్‌తో టీమ్ ఉంది.అనేక రెస్టారెంట్లు, స్పాలు ఉన్నాయి. ఫ్యాషన్ వ్యాపారంలో కూడా ఉంది.