Site icon HashtagU Telugu

Dhana Trayodashi : ధన త్రయోదశి రోజు ఈ 8 వస్తువులు కొనొద్దు

Dhana Trayodashi

Dhana Trayodashi

Dhana Trayodashi : ఇవాళ ధన త్రయోదశి.  ఐదురోజుల దీపావళి పండుగలో మొదటి రోజును ధనత్రయోదశిగా జరుపుకుంటారు. అమృతం కోసం దేవతలు, రాక్షసులు కలిసి పాల సముద్రాన్ని చిలుకుతుంటే.. ఇదే రోజున లక్ష్మీదేవి ఆవిర్భవించిందని నమ్ముతారు. . అందుకే ఈ రోజు లక్ష్మీదేవికి పూజలు చేస్తారు. ఈ రోజున బంగారం, వెండి, పాత్రలు, వివిధ ఆభరణాలు, ఆస్తులు కొనుగోలు చేస్తుంటారు. అయితే ఈ రోజు కొనుగోలు చేయకూడని వస్తువులు కూడా కొన్ని ఉన్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

Also Read: Dhana Trayodashi : ఇవాళ ధన్‌తేరస్.. తిథి, పూజా ముహూర్తం వివరాలివీ

గమనిక: ఈ సమాచారం వివిధ మాధ్యమాలు/జ్యోతిష్యులు/పంచాంగాలు/ఉపన్యాసాలు/నమ్మకాలు/గ్రంధాల నుండి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడింది. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే, దాన్ని వినియోగదారులు కేవలం సమాచారంగా తీసుకోవాలి. అదనంగా, దాని యొక్క ఏదైనా ఉపయోగం వినియోగదారు యొక్క పూర్తి బాధ్యత.