Site icon HashtagU Telugu

Navagraha : నవగ్రహాల ఆశీస్సులు కావాలా ? ఇలా చేయండి

Navagraha

Navagraha : వ్యక్తుల జాతకాలను నవగ్రహాలే నిర్ణయిస్తాయని పండితులు చెబుతుంటారు.  నవ గ్రహాలు సంచరించే స్థానాన్ని బట్టి వ్యక్తులపై సానుకూల, ప్రతికూల ప్రభావాలు పడుతుంటాయి. ఏదైనా గ్రహ ప్రభావం వల్ల జీవితాన్ని ప్రతికూలతలు అలుముకునే అవకాశం ఉంటుందని పండితుల ద్వారా తెలుసుకుంటే.. ఆయా గ్రహాల శాంతి కోసం పరిహారాలు చేయొచ్చు. ఇందులో భాగంగా పూజలు, దానాలు చేయొచ్చు.  ఇందుకోసం కొంత డబ్బును ఖర్చు చేయాల్సి వస్తుంది. ఆర్థిక స్థోమత ఉన్నవారైతే  లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టగలుగుతారు. అంత డబ్బు ఖర్చు పెట్టలేని వారి కోసం కొన్ని పరిహారాలు అందుబాటులో ఉన్నాయని పండితులు(Navagraha) చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join

శని గ్రహం

సూర్యుడు

చంద్రుడు

Also Read :Kitchen Donts : వంటగదిలో చేయకూడని పనులు ఇవే..

గురువు

శుక్రుడు 

రాహువు

కేతువు

కుజుడు

బుధుడు

Also Read :Search On Mobile : గూగుల్ క్రోమ్​లో 5​ కొత్త ‘సెర్చ్‌’ ఫీచర్స్