Maaveerudu: ‘మహావీరుడు’ షూటింగ్ స్టార్ట్
- By Balu J Published Date - 11:28 AM, Sat - 6 August 22
హీరో శివకార్తికేయన్ కథానాయకుడిగా మడోన్ అశ్విన్ దర్శకత్వంలో శాంతి టాకీస్ పతాకంపై అరుణ్ విశ్వా నిర్మాణంలో ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘మహావీరుడు’. అదితి శంకర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ లాంచింగ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. పూజా కార్యక్రమానికి లెజండరీ డైరెక్టర్ శంకర్ ముఖ్య అతిధిగా హాజరై చిత్ర యూనిట్ కి బెస్ట్ విషెస్ అందించారు. కాగా ఇటివలే సూపర్ స్టార్ మహేష్ బాబు ఆవిష్కరించి ఈ సినిమా టైటిల్ వీడియోకు భారీ రెస్పాన్స్ వచ్చింది. భరత్ శంకర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. విధు అయ్యన్న డీవోపీ ,ఫిలోమిన్ రాజ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.
Related News
Vijay Deverakonda: విజయ్ బుగ్గ గిల్లిన దిల్ రాజు.. ముద్దుల ముద్దులు పెట్టిన లేడి ఫ్యాన్స్?
రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. సినిమా హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు విజయ్. ఈ నేపథ్యంలోనే గత ఏడాది ఖుషి సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి మంచి సక్సెస్ ను సాధించిం�