HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
Telugu
  • English
  • हिंदी
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat
  • Trending
  • # Pavan Kalyan
  • # Movie Reviews

  • Telugu News
  • ⁄Speed News
  • ⁄Das Ka Dhamki Song Out

Das Ka Dhamki: ‘దాస్ కా ధమ్కీ’ నుంచి ఓ డాలర్ పిలగా సాంగ్ రిలీజ్!

'దాస్ కా ధమ్కీ' ట్రైలర్ నేషనల్ వైడ్ గా ట్రెండ్ అయ్యింది.  తాజాగా ఈ చిత్రం నుంచి ‘ఓ డాలరు పిలగా’ పాటని విడుదల చేశారు మేకర్స్,

  • By Balu J Published Date - 10:12 AM, Wed - 8 March 23
Das Ka Dhamki: ‘దాస్ కా ధమ్కీ’ నుంచి ఓ డాలర్ పిలగా సాంగ్ రిలీజ్!

డైనమిక్ హీరో విశ్వక్ సేన్ తన తొలి పాన్ ఇండియా చిత్రం ‘దాస్ కా ధమ్కీ’ అత్యంత భారీ బడ్జెట్‌తో అత్యున్నత  నిర్మాణ విలువలతో రూపొందిస్తున్నారు. విశ్వక్ ఈ చిత్రానికి కథానాయకుడు, దర్శకుడు, నిర్మాత కూడా. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ కు జోడిగా నివేదా పేతురాజ్ నటిస్తోంది. ఇప్పటివరకూ విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల,  మావాబ్రో పాటలు చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ‘దాస్ కా ధమ్కీ’ ట్రైలర్ నేషనల్ వైడ్ గా ట్రెండ్ అయ్యింది.  తాజాగా ఈ చిత్రం నుంచి ‘ఓ డాలరు పిలగా’ పాటని విడుదల చేశారు మేకర్స్,

లియోన్ జేమ్స్ ఈ పాటని పెప్పీ పబ్ నెంబర్ గా క్యాచిగా కంపోజ్ చేశారు. మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా ఈ పాటని తన వాయిస్ తో మెస్మరైజ్ చేశారు సింగర్  మంగ్లీ. ఈ పాటలో విశ్వక్ లుక్స్ స్టన్నింగా వున్నాయి. రావు రామేష్, థర్టీ ఇయర్స్ పృథ్వీ కూడా ఈ పాటలో సందడి చేశారు.
వన్మయే క్రియేషన్స్, విశ్వక్సేన్ సినిమాస్ బ్యానర్లపై కరాటే రాజు నిర్మిస్తున్న ఈ సినిమా ప్రసన్న కుమార్ బెజవాడ డైలాగ్స్ రాశారు. ఈ చిత్రానికి దినేష్ కె బాబు సినిమాటోగ్రఫర్ గా, లియోన్ జేమ్స్ సంగీతం అందించగా, అన్వర్ అలీ ఎడిటర్ గా పని చేస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రంలో రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి, పృథ్వీరాజ్ ఇతర ముఖ్య తారాగణం.

Telegram Channel

Tags  

  • Das Ka Dhamki
https://d31dai02dmgobf.cloudfront.net/wp-content/uploads/2022/03/divis-ad.jpeg

Related News

Vishwak Sen: ‘దాస్ కా ధమ్కీ’ నా కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ఇచ్చింది : విశ్వక్ సేన్

Vishwak Sen: ‘దాస్ కా ధమ్కీ’ నా కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ఇచ్చింది : విశ్వక్ సేన్

డైనమిక్ హీరో విశ్వక్ సేన్ రొమాంటిక్ కామెడీ యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘దాస్ కా ధమ్కీ’. విశ్వక్ సేన్ ఈ చిత్రానికి కథానాయకుడు,దర్శకుడు,నిర్మాత కూడా. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ కు జోడిగా నివేదా పేతురాజ్ నటించింది. ఉగాది కానుకగా నిన్న (బుధవారం) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైన ‘దాస్ కా ధమ్కీ’ అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి ఎక్స్ టార్డినరీ ఓపెనింగ్స్ తో బిగ్గెస్ట్ బ్లాక�

  • Das Ka Dhamki: మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా ‘దాస్ కా ధమ్కీ’ ఫస్ట్ సింగిల్!

    Das Ka Dhamki: మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా ‘దాస్ కా ధమ్కీ’ ఫస్ట్ సింగిల్!

  • Das Ka Dhamki Trailer: ‘దాస్ కా ధమ్కీ’ ట్రైలర్ అద్భుతంగా ఉంది: నందమూరి బాలకృష్ణ

    Das Ka Dhamki Trailer: ‘దాస్ కా ధమ్కీ’ ట్రైలర్ అద్భుతంగా ఉంది: నందమూరి బాలకృష్ణ

  • Vishwak Sen: విశ్వక్ సేన్ ‘దాస్ కా ధమ్కీ’ ఫస్ట్ లుక్

    Vishwak Sen: విశ్వక్ సేన్ ‘దాస్ కా ధమ్కీ’ ఫస్ట్ లుక్

Latest News

  • World Women’s Boxing Championship : నీతూ, స్వీటీ పసిడి పంచ్

  • Karnataka: ప్రధాని మోదీ పర్యటనలో మరోసారి భద్రతా లోపం..మోదీ వైపు పరుగులు తీసిన ఓ వ్యక్తి

  • Milk Disadvantages : రాత్రి నిద్రపోయే ముందు పాలు తాగే, అలవాటు ఉందా…అయితే ఈ ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్త

  • Covid In Pregnancy : కోవిడ్ సమయంలో ప్రెగ్నెన్సీ వస్తే కడుపులో బిడ్డకు ప్రమాదమా..? నిపుణులు ఏం చెబుతున్నారు..

  • WPL Final: తొలి టైటిల్ చిక్కేదెవరికి? ఢిల్లీ, ముంబై మధ్య ఫైనల్ ఫైట్

Trending

    • Baldness: మీ వేళ్లు అలా ఉన్నాయా? అయితే బట్టతల వస్తుంది..

    • Business Idea : పట్నంతో పనిలేదు.. ఉన్న ఊరిలోనే కాలు మీద కాలు వేసుకొని చేయగలిగే బిజినెస్ లు ఇవే..

    • Rahul Disqualified : చింపిన ఆర్డినెన్స్ రాహుల్ పై వేటేసింది.!

    • Navjot Kaur: సిద్ధూ భార్యకు స్టేజ్ 2 క్యాన్సర్.. ఇక మనం కలవలేమా అంటూ ఎమోషనల్ పోస్టు..!

    • Gulzarilal Nanda: సాటి లేరు మీకెవ్వరు..

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: