Physical Relation: ఐదు గంటల పాటు నిర్విరామంగా సెక్స్‌లో పాల్గొనడం వల్ల ఏం జరిగిందంటే?

సెక్స్‌లో ఆమె స్వర్గపు అంచులను చూడాలనుకుంది. చివరికి ఈ లోకాన్నే విడిచింది. నిర్విరామంగా సెక్స్ చేయాలనే ఆమె కోరికే ప్రాణాలను హరించింది. కొలంబియాకు చెందిన 32 ఏళ్ల మహిళ ఒక హోటల్‌లో రూమ్ తీసుకుంది. అక్కడ తన పార్టనర్‌తో ఏకాంతంలో మునిగి తేలింది. ఎక్కువ సేపు సెక్స్ చేయాలని అతడిపై ఒత్తిడి చేసింది. దీంతో ఇద్దరూ డ్రగ్స్ తీసుకుని రతి క్రీడలో మునిగి తేలారు. అలా ఐదు గంటల పాటు నిర్విరామంగా సెక్స్ చేస్తూనే ఉన్నారు. దీంతో […]

Published By: HashtagU Telugu Desk
What happened as a result of engaging in sex non-stop for five hours?

What happened as a result of engaging in sex non-stop for five hours?

సెక్స్‌లో ఆమె స్వర్గపు అంచులను చూడాలనుకుంది. చివరికి ఈ లోకాన్నే విడిచింది. నిర్విరామంగా సెక్స్ చేయాలనే ఆమె కోరికే ప్రాణాలను హరించింది. కొలంబియాకు చెందిన 32 ఏళ్ల మహిళ ఒక హోటల్‌లో రూమ్ తీసుకుంది. అక్కడ తన పార్టనర్‌తో ఏకాంతంలో మునిగి తేలింది. ఎక్కువ సేపు సెక్స్ చేయాలని అతడిపై ఒత్తిడి చేసింది.

దీంతో ఇద్దరూ డ్రగ్స్ తీసుకుని రతి క్రీడలో మునిగి తేలారు. అలా ఐదు గంటల పాటు నిర్విరామంగా సెక్స్ చేస్తూనే ఉన్నారు. దీంతో ఆమె ఒక్కసారిగా మైకంలోకి జారుకుంది. ఆమెను ఎంత కదిపినా స్పందన లేకపోవడంతో కంగారుపడిన ఆమె పార్టనర్ వెంటనే ఆమెకు దుప్పటి చుట్టి ట్యాక్సీలో వల్లెలోని యూనివర్సిటీ హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు.

అయితే, అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు తెలిపారు. డ్రగ్స్ తీసుకుని నిర్విరామంగా సెక్స్ చేయడం వల్ల ఆమె గుండె ఆగిపోయిందని వారు చెప్పారు. చూశారుగా.. అతి ఎప్పటికైనా అనర్థమే. అది సెక్స్‌కు కూడా వర్తిస్తుంది. సెక్స్ ఆరోగ్యానికి మంచిదే కానీ, డ్రగ్స్.. వయాగ్రాలతో చేసే సెక్స్ ఎప్పటికీ ముప్పు.

 

  Last Updated: 09 Jun 2026, 12:02 PM IST