Samantha Career: యశోద మూవీపైనే సమంత ఆశలు.. హిట్ కొడితినే ‘స్టార్ డమ్’
టాలీవుడ్ బ్యూటీ యశోద మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇది అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ.
- By Balu J Published Date - 02:37 PM, Sat - 22 October 22
టాలీవుడ్ బ్యూటీ యశోద మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇది అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ. ఓన్లీ సమంతను బేస్ చేసుకొని తెరకెక్కుతున్న మూవీ ఇది. ఈ సినిమా నవంబర్ 11న విడుదలకు సిద్ధంగా ఉంది. సమంత సింగిల్ హ్యాండ్ తో ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తుందని యశోద చిత్ర నిర్మాతలు ధీమాతో ఉన్నారు. అయితే ఈ సినిమా డల్ సీజన్లో రిలీజ్ అవుతుందని ట్రేడ్ నిపుణులు భావిస్తున్నారు. అక్టోబర్ 21 , నవంబర్ 11 మధ్య చాలా సినిమాలు విడుదలకు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో డిసెంబర్లో అవతార్ తో పాటు మరికొన్ని బాలీవుడ్ సినిమాలు విడుదల కాబోతున్నాయి. ప్రేక్షకులు సాధారణంగా పెద్ద సినిమాలను చూసేందుకు ఇష్టపడతారు. అయితే సమంత యశోద మూవీతో విజయాన్ని అందుకోగలిగితే దక్షిణాదిలో నంబర్ వన్ హీరోయిన్గా కీర్తించబడుతుంది. కానీ సినిమా ఫెయిల్ అయితే బాక్సాఫీస్ క్రెడిబిలిటీ దెబ్బతింటుంది.
Related News
Padamati Kondallo: ‘పడమటి కొండల్లో’ ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్
Padamati Kondallo: సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ ‘ఎక్స్’ వేదికగా ‘పడమటి కొండల్లో’ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. శ్రీదేవి క్రియేషన్స్ బ్యానర్ పై విన్విత ఎంటర్టైన్మెంట్స్ సమర్పణ ద్వారా జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా ఈ ‘పడమటి కొండల్లో’ చిత్ర నిర్మాణం జరిగింది. ఈ సినిమాకి దర్శకత్వం వహించిన నరేష్ పెంట, సంగీతాన్ని కూడా అందించారు. అనురోప్ కటారి హీరో గా నటిస్తున్న ఈ ‘పడమటి కొండ