AP Elections : ఏపీలో మరోసారి జగన్ అధికారంలోకి రావొచ్చు ..? – కేసీఆర్
త్వరలో ఏపీలో జరిగే ఎన్నికల్లో జగన్ మళ్లీ గెలుస్తారనే సమాచారం అందుతుందని కేసీఆర్ వెల్లడించారు.
-
Pawan Kalyan Assets : పవన్ కళ్యాణ్ ఆస్తులు.. అప్పుల పూర్తి వివరాలు
పవన్ కళ్యాణ్ ఐదేళ్ల సంపాదన రూ.114.76 కోట్లుగా పేర్కొన్నారు. ప్రభుత్వానికి చెల్లించిన పన్నులు రూ.73.92 కోట్లు. అలాగే అప్పులు రూ. 64. 26 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు.
Published Date - 04:48 PM, Tue - 23 April 24 -
YCP Manifesto : వైసీపీ మేనిఫెస్టో విడుదలకు ముహూర్తం ఖరారు..?
YCP Manifesto: వైసీపీ మేనిఫెస్టో ఈ నెల 26న తాడెపల్లిలోని పార్టీ ఆఫీస్‌లో సిఎం జగన్(CM JAGAN) విడుదల చేయనున్నట్లు ప్రచారం జరుగుతుంది. మరోసారి అధికారంలోకి వస్తే..ఏం చేస్తామనే అంశం పై జగన్ స్పష్టత ఇచ్చే అవకాశం ఉండగా.. మహిళలు, యువత, రైతులను దృష్టిలో పెట్టుకొని ప�
Published Date - 04:30 PM, Tue - 23 April 24 -
CM Jagan: విశాఖ స్టీల్ ప్లాంట్‌పై టీడీపీ, బీజేపీ వైఖరి చెప్పాలి: సీఎం జగన్
విశాఖ స్టీల్ ప్లాంట్‌పై టీడీపీ, బీజేపీ వైఖరి ఏంటో ప్రజలకు వివరంగా చెప్పాలన్నారు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్. మేమంతా సిద్దం బస్సు యాత్ర 21వ రోజు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి నాయకులు సీఎం జగన్ ని కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యలపై నివేదిం
Published Date - 03:52 PM, Tue - 23 April 24 -
Pithapuram : నామినేషన్ వేసిన పవన్ కళ్యాణ్..తరలివచ్చిన వేలాదిమంది అభిమానులు
పవన్ కళ్యాణ్ వెంట వేలాది మంది అభిమానులు , పార్టీ శ్రేణులు ర్యాలీలో పాల్గొన్నారు. జై జైనసేన, జైజై పవన్ కల్యాణ్ అంటూ భారీగా నినాదాలు చేస్తూ వారి అభిమానాన్ని చాటుకున్నారు
Published Date - 03:16 PM, Tue - 23 April 24 -
Chandrababu: విజయనగరం మహిళలతో చంద్రబాబు ముఖాముఖి
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మంగళవారం వరుసగా రెండో రోజు విజయనగరం జిల్లాలో తన పర్యటన కొనసాగించారు. ప్రజాగళం యాత్రలో భాగంగా బొండపల్లిలో జరిగిన మహిళా సదస్సులో ఆయన పాల్గొన్నారు.
Published Date - 03:07 PM, Tue - 23 April 24 -
YS Jagan Assets: వైఎస్ జగన్ ఆస్తి ఎంతో తెలుసా..? 26 క్రిమినల్ కేసులు
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హడావుడి నడుమ అభ్యర్థులు తమ ఆస్తి వివరాలతో పాటు, తమపై ఉన్న క్రిమినల్ కేసులు, మరియు వ్యాపార లావాదేవీలను ఎన్నికల సంఘానికి వివరించాల్సి ఉంది. తాజాగా ఏపీ సీఎం జగన్ తన ఆస్తితో పాటు తనపై ఉన్న క్రిమినల్ ఎన్నికల అఫిడవిట్ లో పే�
Published Date - 02:46 PM, Tue - 23 April 24 -
CM Jagan : గీతాంజలి మరణంపై స్పందించిన సీఎం జగన్
CM Jagan: సీఎం జగన్ ఈరోజు విశాఖ(Visakha) ఆనందపురంలో వైసిపి సోషల్ మీడియా వారియర్స్(Social media warriors)తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గీతాంజలి మరణం(Geetanjali Death)పై స్పందించారు. నా చెల్లెలు గీతాంజలిని ట్రోల్ చేసి వేధించారని వ్యవస్థ ఎంత దిగజారిందో చెప్పడ�
Published Date - 02:22 PM, Tue - 23 April 24 -
TDP : మంగళగిరి నియోజకవర్గాన్ని దేశంలో నంబర్ వన్‌గా మారుస్తా: లోకేశ్ రచ్చబండ కార్యక్రమం
Nara Lokesh: టీడీపీ(tdp) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(Nara Lokesh) ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ఉదయం మంగళగిరి(Mangalagiri) నియోజకవర్గంలోని తుమ్మపూడిలో రచ్చబండ కార్యక్రమం(Rachabanda program) నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రజలు ఆశీర్వదిస్తే మంగళగిరి నియోజ�
Published Date - 12:36 PM, Tue - 23 April 24 -
Tekkali : ఊపిరి పీల్చుకున్న దువ్వాడ శ్రీనివాస్..బరిలో నుండి తప్పుకున్న దువ్వాడ వాణి
రంగంలోకి దిగిన అధిష్టానం..ఆమెతో సంప్రదింపులు జరిపి..పోటీ నుండి తప్పుకునేలా చేసింది. దీంతో శ్రీనివాస్ కు లైన్ క్లియర్ అయినట్లు అయ్యింది.
Published Date - 12:08 PM, Tue - 23 April 24 -
Richest MP In India: భారతదేశంలో అత్యంత ధనిక ఎంపీ అభ్యర్థిగా ఆంధ్రప్రదేశ్ వ్యక్తి..! ఆస్తి ఎంతంటే..?
ఎన్నికల తరుణంలో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు ప్రకటించిన ఆస్తులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇటువంటి సందర్భంలో భారతదేశంలోని అత్యంత ధనవంతుడైన ఎంపీ అభ్యర్థిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ నేత సంచలనం సృష్టంచారు.
Published Date - 12:46 AM, Tue - 23 April 24 -
Amit Shah : అమిత్ షా వ్యాఖ్యలతో అయోమయంలో కూటమి..
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒడిస్సాలో పర్యటించిన అమిత్ షా..బిజెపి అధికారంలోకి రాగానే ముస్లింలకు ఉన్న 4 శాతం రిజర్వేషన్ తొలగిస్తామని ప్రకటించారు
Published Date - 10:17 PM, Mon - 22 April 24 -
Pawan Kalyan 5th Wife : పవన్ కళ్యాణ్ కు ఐదో భార్య కూడా ఉందంటూ పోసాని సంచలన ఆరోపణలు
పవన్ కళ్యాణ్ కు నలుగురు పెళ్ళాలు ఉన్నారని, ఐదో పెళ్ళాం కూడా ఉందని, ఆమె వెయిటింగ్ లో ఉందని పోసాని కృష్ణమురళి సంచలన ఆరోపణలు చేసారు
Published Date - 08:50 PM, Mon - 22 April 24 -
Posani : చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ కు అమ్మేసుకున్నాడు – పోసాని కృష్ణమురళి
ఏపీ ప్రజలు ఆదరించి రాష్ట్రవ్యాప్తంగా ప్రజారాజ్యం పార్టీ తరపున 18 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే, దానితో సంతృప్తి పడకుండా పార్టీని కాంగ్రెస్ పార్టీకి అమ్మేసుకున్నారని పోసాని ఆరోపించారు
Published Date - 08:15 PM, Mon - 22 April 24 -
Chandrababu : చంద్రబాబు సొంత జిల్లాలో టీడీపీ బిగ్ షాక్ తగలబోతుందా..?
మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి సోదరుడు శ్రీనాథ్ రెడ్డి దంపతులు వైసీపీ లో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది
Published Date - 06:40 PM, Mon - 22 April 24 -
YSRCP Manifesto: నవరత్నాలకు మించి వైసీపీ మేనిఫెస్టో ..
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హడావుడి తారాస్థాయికి చేరింది. ప్రస్తుతానికి అయితే పోటీ చేసి ప్రతి పార్టీ తమ అభ్యర్థుల్నిప్రక్కటించింది. నామినేషన్ పర్వం కూడా కొనసాగుతుంది. మరోవైపు ఏ ఒక్క పార్టీ కూడా ఈ రోజు వరకు తమ మేనిఫెస్టోని ప్రకటించలేదు.
Published Date - 05:37 PM, Mon - 22 April 24